రోడ్ల ఆక్రమణలపై సీపీఐ గళం
రోడ్ల ఆక్రమణలపై సీపీఐ గళo. కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌కు సమగ్ర వినతిపత్రం -చింతల్, మహాదేవపురం, గాజులరామారం సర్కిళ్లలో పెరుగుతున్న అక్రమ నిర్మాణాలు -ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం.. వెంటనే తొలగించాలని డిమాండ్ -పైప్‌లైన్ రోడ్, బీరప్పనగర్‌లో మళ్లీ పెరుగుతున్న ఆక్రమణలపై ఆందోళన -స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో శాశ్వత ఆక్రమణలకు మార్గం సుగమం -రాగి నారాయణరెడ్డి నగర్‌లో దెబ్బతిన్న రహదారిని వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి -ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు వినతి కుత్బుల్లాపూర్, జులై...