ప్రజావాణిలో మండల సమస్యలపై సీపీఐ వినతిపత్రం
ప్రజావాణిలో మండల సమస్యలపై సీపీఐ వినతిపత్రం ఎం.డి. అబ్దుల్ రషీద్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో మండల ఉన్నతాధికారులకు సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్.వినతిపత్రం.సమర్పించారు.మండలంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతవరకు నిర్మించి అసంపూర్తిగా ఉన్న గృహాలను కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పరిగణనలోకి తీసుకుని, అర్హులైన కుటుంబాలకు గృహ నిర్మాణం పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన కోరారు.అదేవిధంగా...