వామపక్ష విద్యార్థి సంఘా నాయకులపై పెట్టిన కేసును వెంటనే వెతివేయాలి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య డిమాండ్
వామపక్ష విద్యార్థి సంఘా నాయకులపై పెట్టిన కేసును వెంటనే వెతివేయాలి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య డిమాండ్ నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్24: ప్రజాస్వామ్య పద్ధతిలో నీరుసన తెలపడం కూడా నేరంగా పరిగణిస్తే ఎట్లా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు రాజ్యాంగబద్ధకంగా జరగాల్సిన న్యాయం జరగకపోగా పాలక ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకమైన జీవోలను తీసుకువచ్చి అక్రమంగా అమలు చేయాల్సి...