అనారోగ్యంతో ఉన్న కవి–ఉద్యమకారుడు మోహన్ బైరాగిని పరామర్శించిన సీపీఐ నేతలు
అనారోగ్యంతో ఉన్న కవి–ఉద్యమకారుడు మోహన్ బైరాగిని పరామర్శించిన సీపీఐ నేతలు -ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జిల్లా, మండల నాయకులు -త్వరగా కోలుకుని ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాలని ఆకాంక్ష -సాహిత్య, సాంస్కృతిక రంగాలకు మోహన్ బైరాగి సేవలు చిరస్మరణీయం -ప్రజానాట్యమండలి ప్రతినిధులు పరామర్శలో పాల్గొనడం విశేషం -ప్రజా సమస్యలపై ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడిన నాయకులు -ధైర్యంగా కోలుకుని మళ్లీ ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్ష కుత్బుల్లాపూర్, జులై 23 ( నమస్తే భరత్ ); గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ...