కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీపీఐ ప్రచార భేరి సెప్టెంబర్ 1 ‘చలో ఢిల్లీ’ విజయవంతానికి ప్రచార యాత్రలకు శ్రీకారం
కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీపీఐ ప్రచార భేరి సెప్టెంబర్ 1 'చలో ఢిల్లీ' విజయవంతానికి ప్రచార యాత్రలకు శ్రీకారం ➤ షాపూర్‌నగర్‌లో గోడపత్రిక ఆవిష్కరణ ➤ ఆగస్టు 6 నుంచి 14 వరకు విస్తృత ప్రచార యాత్రలు ➤ కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ విమర్శలు ➤ ధరల పెరుగుదల, నిరుద్యోగం, విద్యా విధానాలపై ఆందోళన ➤ ప్రజలందరూ ప్రచార యాత్రల్లో భాగస్వాములు కావాలని పిలుపు ➤ సెప్టెంబర్ 1న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహణ లక్ష్యం కుత్బుల్లాపూర్, ఆగస్టు...