చింతల సత్యం భౌతికకాయానికి కౌన్సిలర్ల నివాళి
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రం 13వ వార్డుకు చెందిన చింత సత్యం రిటైర్డ్ ఆర్టిసి ఉద్యోగి బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందగా ఆయన భౌతిక కాయానికి 12వ వార్డ్ కౌన్సిలర్ గంటల గౌతమ్ రెడ్డి, 4వ వార్డ్ కౌన్సిలర్ మెరుగు రాము లుతో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారి కుమారులు ప్రసాద్, సుధీర్ లను పరామర్శించారు. వారి వెంట తమ్మేనబోయిన ఉమేష్, గుండగాని నరేష్ తదితరులు పాల్గొన్నారు