తొర్రూరులో అప్పలు చేస్తున్న కౌన్సిలర్ బి.ఐలమ్మ
తొర్రూరులో అప్పలు చేస్తున్న కౌన్సిలర్ బి.ఐలమ్మ దసరా పండగ వేళ పిండి వంటల సందడి! పండుగకు ముందే ప్రారంభమైన సందడి. సంప్రదాయ వంటకాల తయారీలో మహిళలు బిజీ నమస్తే భారత్ :-తొర్రూరు :దసరా పండుగను పురస్కరించుకుని ఇళ్లలో పిండి వంటల సందడి మొదలైంది. పండుగకు ముందుగానే మహిళలు వివిధ రకాల సంప్రదాయ పిండి వంటలను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు.కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.తెలుగు సంప్రదాయంలో పండుగలకు ప్రత్యేక స్థానం ఉండటంతో ఇంటిల్లిపాది కలిసి పిండి వంటలు తయారు చేసుకోవడం...