మై భారత్ లక్ష్యసాధనకు శాఖల సమన్వయమే కీలకం

మై భారత్ లక్ష్యసాధనకు శాఖల సమన్వయమే కీలకం -మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో జిల్లా సలహా, సమన్వయ కమిటీల ఏర్పాటు -80,044 మంది యువత నమోదు లక్ష్యంగా కార్యాచరణకు శ్రీకారం -15–29 ఏళ్ల యువత మై భారత్ పోర్టల్‌లో నమోదు కావాలని పిలుపు -విద్యాసంస్థలు, గ్రామ పంచాయతీలు, యువజన సంఘాలతో విస్తృత అవగాహన కార్యక్రమాలు -స్వచ్ఛంద సేవ, నాయకత్వ వికాసానికి మై భారత్ వేదిక -'వికసిత్ భారత్' పోస్టర్‌ను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్   కుత్బుల్లాపూర్, జూలై 24 ( నమస్తే భారత్ ):...