మంచినీరు మురికి.. మధ్యతరగతికి మంట!
మంచినీరు మురికి.. మధ్యతరగతికి మంట! → వర్షాకాలంలో నీటి నాణ్యతపై ప్రజల్లో ఆందోళన → “నీటిని మరిగించి తాగండి” అంటే.. గ్యాస్ ఖర్చు ఎవరు భరించాలి? → కలుషిత నీటితో ఆరోగ్య భయం.. మరిగించడంతో అదనపు ఆర్థిక భారం → నాలుగు నెలల వర్షాకాలానికి ప్రతి కుటుంబానికి రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలి → ఉచితంగా ఇవ్వలేకపోతే 75 శాతం సబ్సిడీ కల్పించాలి → ప్రజల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పందించాలి కుత్బుల్లాపూర్, ఆగస్టు 11 ( నమస్తే...