పశువుల తొట్టెల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలి ఎంపీడీవో అద్వైత
పశువుల తొట్టెల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలి ఎంపీడీవో అద్వైత ఖానాపురం అక్టోబర్ 29(మల్లేష్ నమస్తే భారత్ ) : ఖానాపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనం మరియు దేవాలయ ప్రాంగణం వద్ద రెండు ప్రదేశాల్లో పశువుల తొట్టెల నిర్మాణానికి ఎంపీడీవో వి. అద్వైత, సర్పంచ్ మాడ్రాజు వెంకన్న మార్కింగ్ పనులను చేపట్టారు. ఖానాపురం మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో పశువుల తొట్టెల నిర్మాణానికి అనువైన ప్రదేశాలను గుర్తించి, మార్కింగ్ పనులు పూర్తి చేసి, నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఎంపీడీవో...