మహాదేవపురంలో రూ.1.08 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

మహాదేవపురంలో రూ.1.08 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం ➤ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభం ➤ సీఎంసీ స్పెషల్ ఫండ్ ద్వారా రూ.40 లక్షలు, రూ.68 లక్షల నిధుల మంజూరు ➤ ఏ, డీ, ఎం, డబ్ల్యూ, ఎక్స్ బ్లాక్‌లతో పాటు ఫేజ్–2లో అభివృద్ధి పనులు ➤ నాణ్యమైన మౌలిక సదుపాయాలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : కొలన్ హన్మంత్ రెడ్డి ➤ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామన్న...