ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని చిత్తుగా ఓడించాలి – బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని చిత్తుగా ఓడించాలి - బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి నమస్తే భరత్, 31/10/2026/ నారాయణపేట జిల్లా, అమరచింత పట్టణ కేంద్రంలో బీజేపీ టౌన్ అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ మంగా లావణ్య అంజన్ గారి అధ్యక్షతన జరిగిన MLC ఎన్నికల ఎన్రోల్ మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మక్తల్ నియోజకవర్గ MLC ఎన్నికల ఇంచార్జ్ డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క పట్టభద్రులని ఆన్లైన్ ద్వారా ఓటుహక్కు కల్పించాలని, మక్తల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలనుండి...