కళ్లకు గంతలు కట్టుకుని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నిరసన ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
కళ్లకు గంతలు కట్టుకుని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నిరసన ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ మరిపెడ మండలం కాంగ్రెస్ నాయకులు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఢిల్లీలో బీజేపీ...