మూడో వార్డులో పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్న కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను

మూడో వార్డులో పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్న కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలోని మూడో వార్డులో పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వార్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించి, కాలువలను మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల చేత శుభ్రం చేయించడం జరిగింది. మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.వార్డు ప్రజలు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణంలో జీవించాలనే లక్ష్యంతో చెత్త తొలగింపు, మురికి కాలువల శుభ్రత వంటి...