వీరాస్వామి తల్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మిగౌడ్

వీరాస్వామి తల్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మిగౌడ్ నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుగుడు వీరాస్వామి తల్లి బక్కమ్మ అనారోగ్యంతో మృతి చెందడం తీవ్ర విచారకరమని కేసముద్రం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుగుడు వీరాస్వామి, కానిస్టేబుల్ శ్రీనివాస్ తల్లీ ​బక్కమ్మ మృతి చెందిన విషయం అక్కడ ఉన్న...