దశదిన ఖర్మ కు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మిగౌడ్ ఆర్ధిక సహాయం.
దశదిన ఖర్మ కు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మిగౌడ్ ఆర్ధిక సహాయం. నాన్న మరణించిన కొన్ని సంవత్సరాలకు అమ్మ మృతి.. కన్నీటి సంద్రంలో ఇద్దరు కుమార్తెలు ఇంటి పరిస్థితి చూసి తక్షణ సాయం.ఇంటిపై తాటిపత్రి కప్పించి, క్వింటా బియ్యం, ఆర్థిక సాయం అందజేసిన మండల అధ్యక్షులు బలహీన వర్గాలకు మండల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది - మండల అధ్యక్షులు సమ్మిగౌడ్ తల్లిదండ్రులను కోల్పోయి.. అనాథలుగా మారిన కుమార్తెలు నమస్తే భారత్ :-కేసముద్రం కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన జనగాం కవిత...