ఢిల్లీలోని ఎర్రకోటను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఢిల్లీలోని ఎర్రకోటను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖానాపురం నవంబర్ 3 (మల్లేష్ నమస్తే భారత్) : ఖానాపురం మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఎర్రకోట చారిత్రక విశేషాలను తెలుసుకుంటూ సందర్శనను ఆనందంగా గడిపారు.ఈ కార్యక్రమంలో ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నర్సంపేట ఏఎంసీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, ఖానాపురం పీఏసీఎస్ చైర్మన్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వల్లే శ్రీనివాస్ యాదవ్ , ఖానాపురం పీఏసీఎస్...