కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి
కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి బిఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని శ్రీనివాస్ గౌడ్ నర్సంపేట ఆగష్టు11 (నమస్తే భారత్ ) : నర్సంపేట కాంగ్రెస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని నర్సంపేట ఏఎంసీ మాజీ చైర్మన్ ,బిఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడు ,మహోన్నత నేత నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహా నిర్మాణంలో గద్దెను కూల్చడం పట్ల బిఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం...