యువ హామీల అమలుపై కాంగ్రెస్‌ను నిలదీయాలి

యువ హామీల అమలుపై కాంగ్రెస్‌ను నిలదీయాలి -18న సరూర్‌నగర్‌లో 'యువ సంగ్రామ సదస్సు' విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పిలుపు   -పేట్‌బషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం   -అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు   -యువతకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శ   -రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి హామీలు అమలు కాలేదని ఆరోపణ   -రైతులు, మహిళలు, ఉద్యోగులు, బలహీన వర్గాలందరికీ అన్యాయం జరిగిందన్న బీఆర్ఎస్...