అనాథ బాలికకు పెద్దన్నగా అండ.. భరోసా కల్పించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు!
అనాథ బాలికకు పెద్దన్నగా అండ.. భరోసా కల్పించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు! నాయనమ్మను కోల్పోయిన బొద్దుల అఖిలకు అండగా నిలిచి.. చదువు, భవిష్యత్తుకు భరోసా కుటుంబానికి ఒక క్వింటాల్ బియ్యం, రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేత ధనముంటే సరిపోదు.. ఆపదలో ఆదుకునే గుణముండాలి: పీసీసీ సభ్యుడు గుగులోత్ దస్రు నాయక్ నమస్తే భారత్ :-కేసముద్రం కన్నవారికి దూరమై , నాయనమ్మే సర్వస్వంగా బతుకుతున్న ఆ బాలికకు ఆ ఆసరా కూడా దూరమైంది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బొద్దుల అఖిలకు కేసముద్రం...