ఎస్‌ఐఆర్ ఫారాల నింపడంలో ప్రజలకు అండగా కాంగ్రెస్ నాయకులు

ఎస్‌ఐఆర్ ఫారాల నింపడంలో ప్రజలకు అండగా కాంగ్రెస్ నాయకులు నమస్తే భారత్ :-మరిపెడ తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్‌ఐఆర్ ప్రారంభం కావడంతో ఫారాలను ఎలా నింపాలో అవగాహన లేక పలువురు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు సహాయం అందిస్తూ ఎస్‌ఐఆర్ ఫారాలను నింపిస్తున్నారు.మరిపెడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తాజుద్దీన్,4వ వార్డు కౌన్సిలర్ మెరుగు రాము, బి ఎల్ ఎ బయ్య లింగయ్య, అనంతగిరి రవి మైనార్టీ నాయకుడు యాకూబ్ పాషా, ఆధ్వర్యంలో ప్రజలకు ఫారాలను...