అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్ : ఎంపీ

అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్ : ఎంపీ వెయ్యి రోజుల్లో అభివృద్ధి చేసి చూపించాం - ఎమ్మెల్యే మురళి నాయక్ అభివృద్ధి చూసి ఓర్వలేకనే అక్కసు - డిసిసి అధ్యక్షురాలు భూక్య ఉమా కేసముద్రంలో ఉరకలు వేస్తున్న అభివృద్ధి వేం చొరవతో కనీవినీ ఎరుగని రీతిలో కేసముద్రం కాంగ్రెస్ అంటే గడీల రాజ్యం కాదు ప్రజల రాజ్యం..మీరు చేయలేని అభివృద్ధిని చూసి ఓర్వలేని తనం వేం అన్న కు కేసముద్రం మండల ప్రజలు రుణపడి ఉంటారు.చిలువేరు సమ్మయ్య గౌడ్ నమస్తే భారత్ :-కేసముద్రం అభివృద్ధికి కేరాఫ్...