ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు  నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు కుత్బుల్లాపూర్‌లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న నాయకుడిగా ప్రశంసలు కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కుత్బుల్లాపూర్, జూన్ 19 ( నమస్తే భారత్ ); రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్...