కొమ్ము సునీల్ తల్లి మృతికి సంతాపం. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి.
కొమ్ము సునీల్ తల్లి మృతికి సంతాపం. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మి గౌడ్ చిలువేరు కేసముద్రం: కేసముద్రం మార్కెట్‌లో సూపర్వైజర్‌గా పనిచేస్తున్న కొమ్ము సునీల్ తల్లి కొమ్ము నీలమ్మ మృతి చెందడం ఎంతో బాధాకరమని ఏఎంసీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ పేర్కొన్నారు. నీలమ్మ మృతి విషయం తెలుసుకున్న వారు ఆమె నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం నీలమ్మ భర్త శంకరయ్యను...