పార్టీకి తీరని లోటుగా కామ్రేడ్ సంతోష్ మృతి

పార్టీకి తీరని లోటుగా కామ్రేడ్ సంతోష్ మృతి ➤ గుబురు గుట్ట శాఖ సహాయ కార్యదర్శికి సిపిఐ నాయకుల ఘన నివాళి ➤ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన యువ నాయకుడిని కోల్పోయామని ఆవేదన ➤ కుటుంబానికి అండగా ఉంటామని సిపిఐ నాయకుల భరోసా జగద్గిరిగుట్ట ఆగస్టు 4 ( నమస్తే భరత్ ); గుబురు గుట్ట సిపిఐ శాఖ సహాయ కార్యదర్శి, యువజన నాయకుడు కామ్రేడ్ సంతోష్ అనారోగ్యంతో మృతి చెందడం తీవ్ర విషాదకరమని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మృతదేహానికి...