ప్రజా సమస్యల పరిష్కారానికే   సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళిక

ప్రజా సమస్యల పరిష్కారానికే సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళిక సర్పంచ్ దాసరి రమేష్ ఖానాపురం జూలై10 (నమస్తే భారత్ ) : ప్రజా సమస్య ప్రాధాన్యతను బట్టి వరుస క్రమంలో ప్రభుత్వ నిధులతోపరిష్కారించబడుతుందని ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ అన్నారు. 2026-27 సంవత్సరానికి గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ దాసరి రమేష్ అధ్యక్షతన సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ "గ్రామ...