సమగ్ర అభివృద్ధే లక్ష్యం.. అర్హులందరికీ సంక్షేమం
సమగ్ర అభివృద్ధే లక్ష్యం.. అర్హులందరికీ సంక్షేమం -99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై జిల్లా స్థాయి సమీక్ష -వార్డు సభలతో ప్రజా సమస్యల గుర్తింపు.. పరిష్కారానికి కార్యాచరణ -విద్య, వైద్యం, వ్యవసాయం, గృహాలు, సంక్షేమంలో విశేష పురోగతి -వర్షాకాల సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి.. మున్సిపల్ యంత్రాంగానికి ఆదేశాలు -ప్రతి శాఖ సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు వికాస్ రాజ్ సూచన కుత్బుల్లాపూర్, జూన్ 26 ( నమస్తే భరత్ ) ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా...