బాచుపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి కమ్యూనిటీ హాల్ వరం

బాచుపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి కమ్యూనిటీ హాల్ వరం -రూ.45 లక్షలు మంజూరు... నిర్మాణ పనులకు శ్రీకారం -కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన కోలన్ హన్మంత్ రెడ్డి -కాలనీ ప్రజలకు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక -ప్రభుత్వానికి, కోలన్ హన్మంత్ రెడ్డికి కాలనీ వాసుల కృతజ్ఞతలు బాచుపల్లి, జులై 8 విజన్ ఆంధ్ర: బాచుపల్లి సాయి నగర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నివాసితుల చిరకాల కోరిక నెరవేరింది. కాలనీలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.45 లక్షలు మంజూరు చేయగా,...