రాజీవ్ గృహకల్ప ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు కోరిన కమిటీ

రాజీవ్ గృహకల్ప ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు కోరిన కమిటీ కొలన్ హన్మంత్ రెడ్డికి వినతిపత్రం.. నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ➤ శ్రీ ఉమామహేశ్వర స్వామి, శ్రీ నల్ల పోచమ్మ దేవస్థానాల అభివృద్ధికి ప్రత్యేక నిధుల విజ్ఞప్తి ➤ బాచుపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జితో ఆలయ కమిటీ భేటీ ➤ ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్న కొలన్ హన్మంత్ రెడ్డి ➤ రాజీవ్ గృహకల్ప బోనాల మహోత్సవాలకు ఆహ్వాన పత్రిక అందజేత ➤ భక్తులకు మెరుగైన...