ప్రజా సమస్యలపై కమిషనర్ సృజన ఐఏఎస్ క్షేత్రస్థాయి తనిఖీ

ప్రజా సమస్యలపై కమిషనర్ సృజన ఐఏఎస్ క్షేత్రస్థాయి తనిఖీ కొంపల్లిలో ‘ప్రతిరోజు ఒక వార్డ్’ కార్యక్రమంలో ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం -ఎన్‌సీఎల్ కాలనీ, నోబుల్ ఎన్‌క్లేవ్‌లో పర్యటించిన కమిషనర్ -డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం, తాగునీటి సమస్యలపై సమీక్ష -స్థానికుల ఫిర్యాదులు స్వీకరించి తక్షణ చర్యలకు అధికారులకు ఆదేశాలు -ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేసిన జెమ్మి దేవేందర్ -సమన్వయంతో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచన -ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజలు, కాలనీ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కొంపల్లి, జులై 20...