దుందుగల్ వార్డులో సమస్యలపై కమిషనర్ శ్రీజన ప్రత్యేక దృష్టి
దుందుగల్ వార్డులో సమస్యలపై కమిషనర్ శ్రీజన ప్రత్యేక దృష్టి -'వన్ వార్డ్ ఎవరీ డే' కార్యక్రమంలో విస్తృత పర్యటన -స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ -రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్య పనులకు ప్రాధాన్యం -ఇంటి నంబర్లు, పన్ను తగ్గింపు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం -వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలకు సూచనలు -ఆక్రమణల తొలగింపు, ఖాళీ స్థలాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి -అధికారులతో కలిసి వార్డు అభివృద్ధి పనుల సమీక్ష దుందుగల్, జూన్ 30 ( నమస్తే భరత్ ): సైబరాబాద్...