సూరారం సమస్యలపై కమిషనర్‌ దృష్టి ‘వన్ డే–వన్ వార్డ్’లో క్షేత్రస్థాయి పరిశీలన

సూరారం సమస్యలపై కమిషనర్‌ దృష్టి ‘వన్ డే–వన్ వార్డ్’లో క్షేత్రస్థాయి పరిశీలన ➤ ప్రజా సమస్యలపై ఆర్‌డబ్ల్యూఏలతో కమిషనర్‌ ప్రత్యేక సమావేశం ➤ సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ➤ ఫుట్‌పాత్‌లు, పార్కుల ఆధునీకరణకు చర్యలు ➤ వీధిదీపాల మరమ్మతులు.. కొత్త విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు ➤ స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్ల నిర్మాణంపై దృష్టి ➤ ఆక్రమణల తొలగింపు.. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు   కుత్బుల్లాపూర్‌, ఆగస్టు 11 ( నమస్తే భరత్ ): ప్రజల వద్దకే వెళ్లి స్థానిక సమస్యలను...