ఘనంగా కామ్రేడ్ యామిని పుల్లయ్య 4వ వర్ధంతి

ఘనంగా కామ్రేడ్ యామిని పుల్లయ్య 4వ వర్ధంతి సిపిఐ(ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ యామిని పుల్లయ్య గారి నాలుగో వర్ధంతి ఆయన స్థూపం దగ్గర కామ్రేడ్ Sk షరీఫ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, పుల్లయ్య గారు, చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతున్న, ఆయన సేవలు గ్రామ మండల పార్టీలో...