నీట్ పరీక్ష నిర్వహణపై కలెక్టర్ మను చౌదరి ఆకస్మిక తనిఖీ

నీట్ పరీక్ష నిర్వహణపై కలెక్టర్ మను చౌదరి ఆకస్మిక తనిఖీ జేఎన్టీయూ పరీక్షా కేంద్రంలో ఏర్పాట్ల పరిశీలన సీసీ కెమెరాల ద్వారా పరీక్ష నిర్వహణ పర్యవేక్షణ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు అధికారులతో సమీక్షించి వివరాల సేకరణ హైదరాబాద్, జూన్ 21 ( నమస్తే భరత్ ):మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కూకట్‌పల్లి మండల పరిధిలో ఉన్న జేఎన్టీయూ కళాశాలలో ఆదివారం నిర్వహించిన నీట్ (NEET) ప్రవేశ పరీక్షను జిల్లా కలెక్టర్ మను చౌదరి ప్రత్యక్షంగా పరిశీలించారు. పరీక్ష నిర్వహణ సజావుగా జరుగుతోందో లేదో తెలుసుకునేందుకు...