అంగన్‌వాడీ కేంద్రాలపై కలెక్టర్  సమీక్ష సమావేశం 

అంగన్‌వాడీ కేంద్రాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నెలకు 150 కేంద్రాల తనిఖీ తప్పనిసరి   వరంగల్ జూలై 2 (నమస్తే భారత్ ) : జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, పిల్లలకు అందుతున్న పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం కలెక్టరేట్‌లో సీడీపీఓలు, జిల్లా సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఆట వస్తువులు, ప్రీ-స్కూల్ కిట్లు, బాలామృతం, గుడ్లు, పాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, 2½–6 ఏళ్ల...