సహకార స్ఫూర్తితో రైతు అభివృద్ధికి సమష్టి కృషి

సహకార స్ఫూర్తితో రైతు అభివృద్ధికి సమష్టి కృషి -ఆల్వాల్‌లో సహకార వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం -సహకార చట్టాలు, రైతులకు లభించే ప్రయోజనాలపై అవగాహన -ఎఫ్‌పీఓ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని పిలుపు - పాల్గొన్న జిల్లా సహకార శాఖ అధికారులు, సంఘం ప్రతినిధులు కుత్బుల్లాపూర్, జూన్ 30 ( నమస్తే భరత్ ): జూన్ 29 నుంచి జూలై 6 వరకు నిర్వహిస్తున్న సహకార వారోత్సవాల సందర్భంగా ఆల్వాల్‌లోని సిండికేట్ ఫార్మర్స్ సర్వీస్ కోఆపరేటివ్ సంఘం ఆధ్వర్యంలో రైతులకు సహకార వ్యవస్థపై అవగాహన...