నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసా.. ఇద్దరికి రూ.6.50 లక్షల ఎల్ఓసీలు
నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసా.. ఇద్దరికి రూ.6.50 లక్షల ఎల్ఓసీలు -ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చొరవతో మంజూరు -చింతల్‌లో లబ్ధిదారులకు పత్రాల అందజేత -వైద్య చికిత్సకు ఆర్థిక చేయూత పార్టీ నాయకుల పాల్గొనిక కుత్బుల్లాపూర్, జూలై 1 ( నమస్తే భరత్ ): ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఊరటనిచ్చేలా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ శాసనసభాపక్ష విప్ కేపీ వివేకానంద్ చొరవతో ఇద్దరు లబ్ధిదారులకు రూ.6.50 లక్షల విలువైన ఎల్ఓసీలు మంజూరయ్యాయి. బుధవారం చింతల్‌లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ...