*విద్యార్థుల మధ్య సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు..*

*విద్యార్థుల మధ్య సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు..* *కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నియోజక వర్గ చైర్మెన్ జాంగారి రవి ఆధ్వర్యంలో* *150 మందికి విద్యా సామగ్రి, దుప్పట్ల పంపిణీ* *షాద్‌నగర్ ఎస్సీ వసతి గృహంలో సేవా కార్యక్రమాలతో ఘనంగా జన్మదిన సంబరాలు* నమస్తే భారత్ షాద్ నగర్,నవంబర్09: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని షాద్‌నగర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత వసతి గృహంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జాంగారి రవి...