వనదేవతలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

వనదేవతలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు * చేయూత పింఛన్ల చెక్కుల పంపిణీ, వాటర్ ప్లాంట్ ప్రారంభం ★ మహిళా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి ముచ్చట మేడారం/ములుగు, ఆగస్టు 16 (నమస్తే భారత్ ) : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు జిల్లాలోని ప్రముఖ గిరిజన పుణ్యక్షేత్రం మేడారంలో పర్యటించారు. బిచ్కుంద నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి గిరిజన పూజారులు...