రూ.484 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
రూ.484 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం జిల్లా పరకాలలో విజయోత్సవ సభ హింద్రా డెయిరీ శంకుస్థాపన, 100 పడకల ఆసుపత్రి ప్రారంభం వరంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – సీఎం రేవంత్ రెడ్డి, ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి హనుమకొండ, ఆగస్టు 16 (నమస్తే భారత్) : వరంగల్ గడ్డకు గొప్ప చరిత్ర, పోరాట స్ఫూర్తి మరియు ప్రజా చైతన్యం ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో...