పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి తొలి మెట్టు
పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి తొలి మెట్టు -లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సనత్‌నగర్ ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ -దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం -పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని ఎమ్మెల్యే పిలుపు -చెత్త సమస్యలపై వెంటనే జీహెచ్ఎంసీకి సమాచారం ఇవ్వాలని సూచన -పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని కోటిరెడ్డి వ్యాఖ్య కుత్బుల్లాపూర్, జూలై 7 నమస్తే భరత్ :ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సనత్‌నగర్ ఆధ్వర్యంలో రూపొందించిన "మన పరిసరాలు...