నర్వ మండల కేద్రానికి నవోదయ పాఠశాల విషయంలో డీకే.అరుణమ్మ గారు రాజకీయం చేస్తుందనడం మంత్రి గారి చేతగాని తనానికి నిదర్శనం-బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి,
నర్వ మండల కేద్రానికి నవోదయ పాఠశాల విషయంలో డీకే.అరుణమ్మ గారు రాజకీయం చేస్తుందనడం మంత్రి గారి చేతగాని తనానికి నిదర్శనం-బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి, నమస్తే భరత్,,19/8/2026/ నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో నిన్న జరిగిన మంత్రి గారి పర్యటనలో భాగంగా ప్రాథమిక వ్యవసాయ క్షేత్రంలో మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు మాట్లాడుతూ నేను బీజేపీ పెద్దలను కలిసి నర్వ మండల కేంద్రానికి నవోదయ పాఠశాలను మంజూరు చేయాలనీ కోరితే, పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారు అడ్డుపడుతున్నారు అని...