బాచుపల్లి పరిశ్రమల్లో కార్మిక హక్కుల ఉల్లంఘనపై సీఐటీయూ ఆందోళన

బాచుపల్లి పరిశ్రమల్లో కార్మిక హక్కుల ఉల్లంఘనపై సీఐటీయూ ఆందోళన -జి.ఓ. నెం.6 ప్రకారం కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ -ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యాల నిర్లక్ష్యం -కార్మిక సంఘాల నాయకులపై బెదిరింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శ -ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఉల్లంఘన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి -కార్మికుల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం తక్షణ జోక్యం చేసుకోవాలని డిమాండ్ -డిమాండ్లు నెరవేరకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలకు హెచ్చరిక బాచుపల్లి, జూలై 12 ( నమస్తే...