కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం నమస్తే భారత్ , రాజేంద్రనగర్, నవంబర్ 12, ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రోడ్డు ప్రమాదంలో త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ గ్రామ సమీపంలో బెంగళూరు జాతీయ రహదారి పై ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం కోట మధుసూదన్, అతని కుమారుడు శ్రీకర్ బాబు, శేఖర్ మాస్టర్లు కలిసి గొల్లూరు గ్రామ పరిధిలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఉదయం...