ధనవంత్రి జయంతి ఉత్సవాల కార్యాలయంలో చిప్పాడ నరసింహారావు

ధనవంత్రి జయంతి ఉత్సవాల కార్యాలయంలో చిప్పాడ నరసింహారావు జంగారెడ్డిగూడెం నమస్తే భారత్ నవంబరు 6 ప్రేమ్ కిరణ్ ధనవంత్రి జయంతి ఉత్సవాలు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయి బ్రాహ్మణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ టిటిడి బోర్డు నెంబర్ సిద్ధవటం యానాదయ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ దొడ్డ పుల్లయ్య ఏలూరు జిల్లా నాయి బ్రాహ్మణ విభాగ అధ్యక్షులు చిప్పాడ నరసింహారావు ఏలూరు నియోజకవర్గం చేతి వృత్తిదారుల అధ్యక్షులు కింజింగి రాజు గారు ద్రాక్షారపు అనిల్ కుమార్ ఎన్...