నిరుపేద కుటుంబానికి భరోస గా నిలిచిన చిలువేరు సమ్మయ్య గౌడ్

నిరుపేద కుటుంబానికి భరోస గా నిలిచిన చిలువేరు సమ్మయ్య గౌడ్ కేసముద్రం మండలం లో సమ్మిగౌడ్ సేవలు అభినందనీయం - న్యూడెమోక్రసీ శ్రీధర్ శివారాపు సేవకు చిరునామా. మానవత్వానికి ప్రతిరూపం సమ్మిగౌడ్ పోలేపాక నాగరాజు,కౌన్సిలర్ సునీతా భధ్యానాయక్ నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీ 15వ వార్డుకు చెందిన రామిళ్ల ఉపేంద్ర (48) కొంతకాలంగా క్యాన్సర్‌తో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను కాపాడేందుకు కుటుంబ సభ్యులు ఎన్నో ఆసుపత్రులు తిరుగుతూ, లక్షల రూపాయలు వెచ్చించి చికిత్స...