గంధసిరి శరణ్య పల పుష్పాలంకరణ (ఒడినింపుట) వేడుకకు హాజరైన చిలివేరు సమ్మయ్య గౌడ్
గంధసిరి శరణ్య పల పుష్పాలంకరణ (ఒడినింపుట) వేడుకకు హాజరైన చిలివేరు సమ్మయ్య గౌడ్ శరణ్యకు పట్టు వస్త్రాలు బహుకరించి ఆశీర్వదించిన గోపా డివిజన్ అధ్యక్షులు సమ్మిగౌడ్. నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామానికి చెందిన గంధసిరి యాదగిరి - సుభద్ర దంపతుల కుమార్తె కుమారి గంధగిరి.శరణ్య.పలపుష్పాలంకరణ (ఒడినింపుట) వేడుక ఆదివారం వారి స్వగృహంలో బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు సమ్మిగౌడ్ చిలువేరు ముఖ్య అతిథిగా...