బాల్య వివాహాలను అరికట్టాలి అమర్ సింగ్ తండా గ్రామ సర్పంచ్ జాటోత్ గంగ నరేష్
బాల్య వివాహాలను అరికట్టాలి అమర్ సింగ్ తండా గ్రామ సర్పంచ్ జాటోత్ గంగ నరేష్ నమస్తే భారత్ :-తొర్రూరు బాల్య వివాహాలను ఎవరూ ప్రోత్సహించవద్దని, బాల్య వివాహాలను అరికట్టాలని అమర్ సింగ్ తండా గ్రామ సర్పంచ్ జాటోత్ గంగ నరేష్ అన్నారు.శనివారం మండలంలోని అమర్ సింగ్ తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ బాలల పరిరక్షణ కమిటీ (వీసీపీసీ) సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తుకు ఆటంకంగా మారుతాయని, వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని...