పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి -కుత్బుల్లాపూర్‌లో ఐదుగురు లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కొలన్ హన్మంత్ రెడ్డి -అనారోగ్య బాధితులకు రూ. 2.58 లక్షల ఆర్థిక సాయం.. సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి బాచుపల్లి, జూలై 11 ( నమస్తే భరత్ ): అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక చేయూత అందింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధికి చెందిన పలువురు పేద ప్రజలు వైద్య చికిత్స ఖర్చులు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కుత్బుల్లాపూర్...