వన మహోత్సవ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వన మహోత్సవ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిన్నెరసాని తెలంగాణకు ఊపిరితిత్తుల వంటిది – ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జిల్లాలో 55 లక్షల మొక్కల నాటడమే లక్ష్యం – జిల్లా కలెక్టర్ అంకిత్ నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి) రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన హరిత కార్యక్రమాలతో పాటు కిన్నెరసాని వన్యప్రాణి...